Sangareddy: బాగారెడ్డి సింగూర్ ప్రాజెక్ట్‎లోకి తగ్గుముఖం పట్టిన వరద

ABN , First Publish Date - 2021-09-12T14:24:04+05:30 IST

పుల్కల్ మండలంలోని బాగారెడ్డి సింగూర్ ప్రాజెక్ట్‎లోకి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. బాగారెడ్డి ఇన్ ఫ్లో 4,250 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 2,329 క్యూసెక్కులుగా

Sangareddy: బాగారెడ్డి సింగూర్ ప్రాజెక్ట్‎లోకి తగ్గుముఖం పట్టిన వరద

సంగారెడ్డి: పుల్కల్ మండలంలోని బాగారెడ్డి సింగూర్ ప్రాజెక్ట్‎లోకి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. బాగారెడ్డి ఇన్ ఫ్లో 4,250 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 2,329 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. బాగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 29.350 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-09-12T14:24:04+05:30 IST