Abn logo
Oct 17 2020 @ 00:18AM

మార్కెట్లోకి ఆడి క్యూ2

Kaakateeya

లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి.. ఎంట్రీ లెవల్‌ లగ్జరీ ఎస్‌యూవీ క్యూ2 ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ ధరలు రూ. 34.99 లక్షల నుంచి రూ.48.89  లక్షల (ఎక్స్‌షోరూమ్‌) మధ్యన ఉన్నాయి.

నవంబరులో ఈ ఎస్‌యూవీ డెలివరీలను ప్రారంభించనుంది.


Advertisement
Advertisement
Advertisement