Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 12 2021 @ 19:55PM

చక్రాయపేటలో దారుణం

కడప: జిల్లాలోని చక్రాయపేటలో దారుణం చోటుచేసుకుంది. నాల్గవ తరగతి చదువుతున్న బాలిక (9)పై అత్యాచారం జరిగింది. బాలికపై అదే గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న విద్యార్థి (16) అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్ధానిక పీఎస్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసారు.  

Advertisement
Advertisement