అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్ 2022కు వాయిదా

ABN , First Publish Date - 2020-04-01T10:00:05+05:30 IST

ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాది రీషెడ్యూల్‌ చేయడంతో ఆ ప్రభావం వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప్సపై పడింది. విశ్వక్రీడలకు దారివ్వడం కోసం వచ్చే ఏడాది నిర్వహించాల్సిన

అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్ 2022కు వాయిదా

పారిస్‌: ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాది రీషెడ్యూల్‌ చేయడంతో ఆ ప్రభావం వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప్సపై పడింది. విశ్వక్రీడలకు దారివ్వడం కోసం వచ్చే ఏడాది నిర్వహించాల్సిన చాంపియన్‌షి్‌ప్సను 2022కు వాయిదా వేశారు.  కొత్త తేదీలను నిర్వాహకులతో చర్చించి ఖరారు చేయనున్నారు.

Updated Date - 2020-04-01T10:00:05+05:30 IST