Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 29 Jun 2022 17:22:03 IST

ఈనెల 30న తెలంగాణ అసెంబ్లీ హామీల కమిటీ సమావేశం

twitter-iconwatsapp-iconfb-icon
 ఈనెల 30న తెలంగాణ అసెంబ్లీ హామీల కమిటీ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ హామీల కమిటీ సమావేశం ఈనెల 30వ తేదీన జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి డా.నరసింహాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.00 అసెంబ్లీ కమిటీ హాల్ లో జరిగే సమావేశంలో రవాణా, బిల్డింగ్స్ పై ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు తీరును చర్చించనున్నారు. అలాగే మధ్యాహ్నం 12గంటలకు జరిగే సమావేశంలో లేబర్, ఎంప్లాయిమెంట్, ట్రెయినింగ్ అండ్ ఫ్యాక్టరీలకు సంబంధించి కూడా ప్రభుత్వ హామీల అమలు తీరును చర్చించనున్నారు. 


అలాగే అసెంబ్లీ వెల్పేర్ కమిటీ సమావేశం జూలై 6వ తేదీన జరుగుతుందని నర్సింహాచార్యలు తెలిపారు. ఉదయం 11గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో జరిగే సమావేశంలో ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పంచాయితీరాజ్అండ్ రూరల్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్లలో ఎస్టీ పోస్టలు ఖాళీల భర్తీ తదితర అంశాలపై చర్చించనున్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.