బ్రాహ్మణ విద్యార్థులకు నెలాఖరు వరకు గడువు

ABN , First Publish Date - 2022-02-03T08:13:12+05:30 IST

విదేశాల్లో చదువుకోవాలనుకునే బ్రాహ్మణ విద్యార్థులు వివేకానంద విదేశీ విద్యా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని

బ్రాహ్మణ విద్యార్థులకు నెలాఖరు వరకు గడువు

హైదరాబాద్‌ ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): విదేశాల్లో చదువుకోవాలనుకునే బ్రాహ్మణ విద్యార్థులు వివేకానంద విదేశీ విద్యా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ అధ్యక్షుడు కేవీ రమణాచారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ద్వారా ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు ఉందని తెలిపారు.

Updated Date - 2022-02-03T08:13:12+05:30 IST