బంగాళాఖాతంలో అల్పపీడనం

ABN , First Publish Date - 2022-08-14T14:14:35+05:30 IST

బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో అల్పపీడనం

హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనం ప్రభావం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దాంతో ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్ష సూచన ఉన్నట్లు సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రవహించే గోదావరి ఉపనదులపై ప్రభావం ఉంటుందన్నారు. 


Updated Date - 2022-08-14T14:14:35+05:30 IST