వేతన బకాయిలు చెల్లించండి: దుడ్డు వెంకటేశ్వర్లు

ABN , First Publish Date - 2022-08-13T08:47:38+05:30 IST

వేతన బకాయిలు చెల్లించండి: దుడ్డు వెంకటేశ్వర్లు

వేతన బకాయిలు చెల్లించండి: దుడ్డు వెంకటేశ్వర్లు

విజయవాడ, ఆగస్టు 12: ప్రభుత్వ సాంఘిక సంక్షేమశాఖ కళాశాల హాస్టల్స్‌లో విధులు నిర్వహిస్తున్న కుక్‌లు, హెల్పర్లు, కాపలాదారులకు వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సంక్షేమ శాఖల నాల్గవ తరగతి ఉద్యోగుల, ఔట్‌సోర్సింగ్‌ అండ్‌ డైలీవేజ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-08-13T08:47:38+05:30 IST