మహాత్మా... మనసా స్మరామి!

ABN , First Publish Date - 2022-08-13T07:57:16+05:30 IST

మహాత్మా... మనసా స్మరామి!

మహాత్మా... మనసా స్మరామి!

ఎక్కడ నుంచి వచ్చిందో ఈ కాకి, ఓ పుష్పాన్ని నోటకరుచుకుని భీమిలి బీచ్‌ రోడ్డులో గల గాంధీజీ విగ్రహం వద్ద వాలింది. తెచ్చిన పుష్పాన్ని మహాత్ముని గుండెలపై రెండుసార్లు ఉంచి... అనంతరం గాంధీజీ చేతుల్లో వున్న భగవద్గీతపై దాన్ని పెట్టి ఎగిరిపోయింది. ఈ దృశ్యం స్థానికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అయితే కాకిరెట్టలతో నిండిపోయిన విగ్రహాన్ని శుభ్రం చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. - భీమునిపట్నం (విశాఖపట్నం జిల్లా)

Updated Date - 2022-08-13T07:57:16+05:30 IST