Advertisement
Advertisement
Abn logo
Advertisement

విషాదం... ప్రేమజంట ఆత్మహత్య

శ్రీకాకుళం: జిల్లాలోని రేగిడి మండలం తునివాడలో విషాదఘటన చోటుచేసుకుంది. ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు హరీష్‌, దివ్యగా గుర్తించారు. పెద్దలు అంగీకరించకపోవడంతో ఇటీవలే విశాఖలో హరీష్‌, దివ్య రహస్య వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

TAGS: SRIKAKULAM

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement