అమరావతి: చింతామణి నాటకం నిషేధించడంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం చింతామణి నాటకం నిషేధించడాన్ని ఆర్టిస్ట్ అగురు త్రినాథ్ హైకోర్టులో సవాల్ చేశారు. అత్యవసర విచారణ జరపాలని లాయర్ జడ శ్రవణ్‌కుమార్ కోరారు. కేసు తీవ్రత దృష్ట్యా జూన్ 24న విచారిస్తామని హైకోర్టు తెలిపింది.
ఇవి కూడా చదవండి