సుబ్రమణ్యం హత్య కేసు... ముగ్గురు అరెస్ట్

ABN , First Publish Date - 2022-05-23T21:12:23+05:30 IST

సుబ్రమణ్యం హత్య కేసు... ముగ్గురు అరెస్ట్

సుబ్రమణ్యం హత్య కేసు... ముగ్గురు అరెస్ట్

కాకినాడ: డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో భాగంగా అతని స్నేహితులను ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ కార్యాలయం నుంచి వెళ్లిపోవాలని తల్లిదండ్రులను పోలీసులు బెదిరిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు.  

Updated Date - 2022-05-23T21:12:23+05:30 IST