రాష్ట్రేతర వర్సిటీల డిగ్రీలు చెల్లవు

ABN , First Publish Date - 2020-12-03T09:01:49+05:30 IST

రాష్ట్రేతర వర్సిటీల డిగ్రీలు చెల్లవు

రాష్ట్రేతర వర్సిటీల డిగ్రీలు చెల్లవు

అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ట్రాల్లోని డీమ్డ్‌, ప్రైవేట్‌, స్టేట్‌ యూనివర్సిటీలు తమ అనుబంధ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఎలాంటి కోర్సులు అనుమతి లేకుండా నిర్వహించరాదని, అవి ఇచ్చే డిగ్రీలు చెల్లవని రాష్ట్ర ఉన్నత విద్యామండలి సెక్రెటరీ బి.సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2020-12-03T09:01:49+05:30 IST