శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌

ABN , First Publish Date - 2022-08-22T09:23:03+05:30 IST

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు లడ్డూప్రసాదాలు అంద జేశారు.

- ఆంధ్రజ్యోతి, తిరుమల

Updated Date - 2022-08-22T09:23:03+05:30 IST