Abn logo
Mar 26 2020 @ 17:14PM

హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: నిత్యావసరాలు రవాణా దుకాణాలకు చేరవేయటంపై ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. మార్కెటింగ్ సెక్రటరీ ఆధ్వర్యంలో హైపవర్‌ కమిటీ ఏర్పాటైంది. నిత్యావసర వస్తువుల వివరాలను వెల్లడిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Advertisement