ఉత్తరాంధ్రలో వైసీపీ తుడిచిపెట్టుకు పోయినట్టేనా?

ABN , First Publish Date - 2022-06-19T01:12:20+05:30 IST

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఏపీ (Ap) జిల్లాల పర్యటన విజయవంతంగా...

ఉత్తరాంధ్రలో వైసీపీ తుడిచిపెట్టుకు పోయినట్టేనా?

అమరావతి/హైదరాబాద్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఏపీ (Ap) జిల్లాల పర్యటన విజయవంతంగా సాగుతోంది. ఉమ్మడి విజయనగరం (Viziayanagaram) జిల్లా అనకాపల్లి (Anakapally)లో మొదలైన ఆయన పర్యటన చీపురుపల్లి (Chipurupalli)లో సాగింది. అయితే చంద్రబాబు సభలకు ప్రజలు భారీగా వస్తున్నారు. చంద్రబాబు ప్రసంగాలకు బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో టీడీపీ (Tdp) కేడర్‎లో ఫుల్ జోష్ నెలకొంది. ఈ సారి ఎన్నికల్లో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


ఈ నేపథ్యంలో ‘‘చంద్రబాబు సభలకు జనం ఎందుకు భారీగా వస్తున్నారు?. ఉత్తరాంధ్ర (Uttarandra)లో వైసీపీ (Ycp) తుడిచిపెట్టుకు పోయినట్టేనా?. విశాఖ (Vishaka) వైసీపీ కీలక నేతలు టీడీపీ వైపు చూస్తున్నారా?. వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) విషయంలో సజ్జల ఓవరాక్షన్ జగన్ (Jagan) కొంప ముంచిందా?. బీజేపీ అగ్రనేతలు ఏపీ రాజకీయాలపై ఏమాలోచిస్తున్నారు?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (Abn Andhrajyothy) డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2022-06-19T01:12:20+05:30 IST