జగన్ తప్పు మీద తప్పు చేస్తున్నారా?

ABN , First Publish Date - 2020-10-18T00:58:28+05:30 IST

‘కోర్టు కేసుల విచారణ ప్రత్యక్షప్రసారం సాధ్యమేనా..?. న్యాయప్రక్రియకు గోప్యత అవసరం లేదా..?. జడ్డిలపై అసహనం ఇంకా పెరిగే అవకాశం లేదా..?. లేఖను బయటపెట్టి జగన్ అనుకున్నది సాధించారా?. ..

జగన్ తప్పు మీద తప్పు చేస్తున్నారా?

‘‘కోర్టు కేసుల విచారణ ప్రత్యక్షప్రసారం సాధ్యమేనా..?. న్యాయప్రక్రియకు గోప్యత అవసరం లేదా..?. జడ్డిలపై అసహనం ఇంకా పెరిగే అవకాశం లేదా..?. లేఖను బయటపెట్టి జగన్ అనుకున్నది సాధించారా?. తప్పులు దిద్దుకోకుండా తప్పు మీద తప్పు చేస్తున్నారా?. గాగ్ ఆర్డర్లు ‘లా’లో భాగమైతే వివాస్పదం ఎందుకు అవుతున్నాయి..?. రిటైరైన కొందరు జడ్జిలు వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.. 

Updated Date - 2020-10-18T00:58:28+05:30 IST