టంగ్ స్లిప్ అయిన సీఎం జగన్.. ఒక్కసారిగా అవాక్కైన జనం

ABN , First Publish Date - 2021-12-21T23:19:06+05:30 IST

ఏపీ సీఎం జగన్ టంగ్ స్లిప్పయ్యారు. పది వేల రూపాయలు అనబోయి 10 రూపాయలు అన్నారు. అలా ఒకటి కాదు, ఏకంగా రెండు సార్లు అన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి...

టంగ్ స్లిప్ అయిన సీఎం జగన్.. ఒక్కసారిగా అవాక్కైన జనం

తణుకు: ఏపీ సీఎం జగన్ టంగ్ స్లిప్పయ్యారు. పది వేల రూపాయలు అనబోయి  10 రూపాయలు అన్నారు. అలా ఒకటి కాదు, ఏకంగా రెండు సార్లు అన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పది వేల రూపాయలు అనబోయి 10 రూపాయలు అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. 



Updated Date - 2021-12-21T23:19:06+05:30 IST