‘అనురాగ్‌ సెట్‌’ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2020-09-25T09:36:38+05:30 IST

అనురాగ్‌ యూనివర్సిటీ నిర్వహించిన ‘అనురాగ్‌ సెట్‌’ ఫలితాలను గురువారం వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎస్‌.రామచంద్రమ్‌ విడుదల చేశారు...

‘అనురాగ్‌ సెట్‌’ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): అనురాగ్‌ యూనివర్సిటీ నిర్వహించిన ‘అనురాగ్‌ సెట్‌’  ఫలితాలను గురువారం వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎస్‌.రామచంద్రమ్‌ విడుదల చేశారు. పరీక్షకు 8 వేల మంది విద్యార్థులు హాజరయ్యారని, తొలి 55 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు రూ. 2.5 కోట్ల ఉపకార వేతనాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించడమే తమ వర్సిటీ లక్ష్యమని, అలాంటి వారికి అండగా ఉంటామని ఉపకులపతి అన్నారు. 

Updated Date - 2020-09-25T09:36:38+05:30 IST