హైదరాబాద్: రాష్ట్రంలో చైనా రుణయాప్‌లపై మరో కేసు నమోదు నమోదయింది. నకిలీ బిల్లులతో రూ.1,400 కోట్లు విదేశాలకు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నిధులు హాంకాంగ్. మారిషస్ దేశాలకు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. నిధుల మళ్లింపుపై సీసీఎస్‌లో ఈడీ అధికారులు ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి