అన్న క్యాంటీన్లు తెరవండి: బీజేపీ

ABN , First Publish Date - 2020-03-31T09:21:39+05:30 IST

పొరుగు రాష్ట్రాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న మన రాష్ట్ర కూలీలకు తగిన ఏర్పాట్లు చేసేలా ఆయా ప్రభుత్వాలతో మాట్లాడాలని ముఖ్యమంత్రి జగన్‌కు బీజేపీ కార్యదర్శి, జాతీయ లేబర్‌ బోర్డు చైర్మన్‌ జయప్రకాశ్‌ నారాయణ సోమవారం లేఖ రాశారు. ఏపీలో

అన్న క్యాంటీన్లు తెరవండి: బీజేపీ

పొరుగు రాష్ట్రాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న మన రాష్ట్ర కూలీలకు తగిన ఏర్పాట్లు చేసేలా ఆయా ప్రభుత్వాలతో మాట్లాడాలని ముఖ్యమంత్రి జగన్‌కు బీజేపీ కార్యదర్శి, జాతీయ లేబర్‌ బోర్డు చైర్మన్‌ జయప్రకాశ్‌ నారాయణ సోమవారం లేఖ రాశారు. ఏపీలో కూడా దినసరి కూలీలు, భిక్షగాళ్లు, వికలాంగులు ఆకలితో ఇబ్బంది పడుతున్నారని, వైసీపీ ప్రభుత్వం మూయించిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాలని ఆయన కోరారు.

Updated Date - 2020-03-31T09:21:39+05:30 IST