Advertisement
Advertisement
Abn logo
Advertisement

లాస్‌ ఏంజెల్స్‌లో ఏంజెల్‌!

‘గుడ్‌లక్‌ జెర్రీ’ సినిమా షూటింగ్‌, ‘రూహీ’ చిత్రం ప్రచార కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపారు బాలీవుడ్‌ కథానాయిక జాన్వీకపూర్‌. ప్రస్తుతం తన సోదరి ఖుషీ కపూర్‌తో కలసి లాస్‌ఏంజెల్స్‌లో సరదాగా గడుపుతున్నారు. ఖుషీ న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో నటనలో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా అక్కడ అందమైన బీచ్‌ లొకేషన్లలో ప్రకృతిని ఆస్వాదిస్తూ దిగిన ఫొటోలను జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘లాస్‌ ఏంజెల్స్‌లో ఉంటే సొంతింట్లో ఉన్నట్టే అనిపిస్తుంది’ అన్నారు జాన్వీ.

Advertisement
Advertisement