అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం..గుంతలో పడిన కారు

ABN , First Publish Date - 2021-12-30T02:40:04+05:30 IST

ఉరవకొండ డోనేకల్లు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగంది. బ్రిడ్జి నిర్మాణం కోసం తీసిన గుంతలో కారు పడిపోయింది. క్రేన్ సహాయంతో..

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం..గుంతలో పడిన కారు

అనంతపురం: ఉరవకొండ డోనేకల్లు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగంది. బ్రిడ్జి నిర్మాణం కోసం తీసిన గుంతలో కారు  పడిపోయింది. క్రేన్ సహాయంతో కారును బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. చీకటి పడడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. కారులో ఐదుగురు ఉన్నట్లు సమాచారం. కారు గుంతకల్లు నుంచి బళ్లారి వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 

Updated Date - 2021-12-30T02:40:04+05:30 IST