Abn logo
Apr 11 2021 @ 12:38PM

ప్రేమజంట విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం..

అనంతపురం: కళ్యాణదుర్గంలో ప్రేమ జంట విషయంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్లింది. దీంతో పోలీసులు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆ వర్గానికి చెందిన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. అక్కడే ఉన్న స్థానికులు అడ్డుకున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Advertisement
Advertisement
Advertisement