అమరావతి: అమరావతిలో ఉద్యమ సమర క్రాంతి పేరుతో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో తుళ్ళూరు శిబిరం వద్ద సంబరాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రుల సమర క్రాంతిలో భాగంగా వంటా వార్పు నిర్వహించారు. ఉద్యమ గాలిపటాలు, అమరావతి ఆకుపచ్చ బెలూన్‌లతో కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. అమరావతి రైతులు, రైతు కూలీలు, మహిళలు శిబిరం వద్దకు భారీగా తరలివచ్చారు.
ఇవి కూడా చదవండి