లోక్‌సభలో లేవనెత్తుతాం: బషీర్, ముస్లింలీగ్
ABN , First Publish Date - 2020-07-05T09:16:30+05:30 IST
అమరావతి రాజధాని తరలింపు సరికాదన్న విషయాన్ని మా పార్టీ ఎంపీలు లోక్‌సభలో లేవనెత్తుతారు. కులం, పార్టీ, వ్యక్తి మీద ద్వేషంతో రాజధాని విభజన సరికాదు.