Abn logo
Aug 3 2020 @ 13:51PM

మంత్రులు, ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సమావేశం

అనంతపురం: జడ్పీ కార్యాలయం ఆవరణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సమావేశమయ్యారు. కరోనా విస్తరణ నేపథ్యంలో నివారణ చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శంకరనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. 

Advertisement
Advertisement
Advertisement