ప్రభుత్వ సలహాదారుగా ఏకే ఖాన్ పదవీ కాలం పొడిగింపు

ABN , First Publish Date - 2021-12-30T22:00:24+05:30 IST

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా (మైనారిటీ వెల్ఫేర్) ఏకే ఖాన్ పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది

ప్రభుత్వ సలహాదారుగా ఏకే ఖాన్ పదవీ కాలం పొడిగింపు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా (మైనారిటీ వెల్ఫేర్) ఏకే ఖాన్ పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులుజారీ చేసింది. ఈనెల 31వ తేదీతో ఆయన పదవీ కాలం పూర్తి కానుంది. కాగా మరో ఏడాది పాటు ఆయనను ప్రభుత్వ సలహాదారుగా కొనసాగించాని ప్రభుత్వం నిర్ణయించింది. 

Updated Date - 2021-12-30T22:00:24+05:30 IST