ఏసీబీ వలలో ఫైర్ ఆఫీసర్

ABN , First Publish Date - 2020-09-27T02:30:50+05:30 IST

ఏసీబీ వలకి అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ నాగరాజు నాయక్ చిక్కారు. రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు ..

ఏసీబీ వలలో ఫైర్ ఆఫీసర్

కర్నూలు: ఏసీబీ వలకి అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ నాగరాజు నాయక్ చిక్కారు.  రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ ఆస్పత్రి ఎన్‌ఓసీ కోసం నాగరాజు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆస్పత్రి నిర్వాహకులు ఏసీబీని ఆశ్రయించారు. అదుపులోకి తీసుకున్న ఫైర్ ఆఫీసర్ నాగరాజుపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. 

Updated Date - 2020-09-27T02:30:50+05:30 IST