ABN Effect: మహానాడులో ఓవరాక్షన్ చేసిన కానిస్టేబుల్ సస్పెండ్

ABN , First Publish Date - 2022-06-01T14:55:57+05:30 IST

ఒంగోలులో జరిగిన టీడీపీ మహానాడులో ఓవరాక్షన్ చేసిన కానిస్టేబుల్ యుగంధర్‌పై సస్పెన్షన్ వేటు పడింది.

ABN Effect: మహానాడులో ఓవరాక్షన్ చేసిన కానిస్టేబుల్ సస్పెండ్

ప్రకాశం: ఒంగోలులో జరిగిన టీడీపీ మహానాడులో ఓవరాక్షన్ చేసిన కానిస్టేబుల్ యుగంధర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. యుగంధర్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ మలిక గార్గ్ ఆదేశాలు జారీ చేశారు. మహానాడుకు వచ్చిన వాహనాల టైర్లలో గాలి తీస్తూ యుగంధర్ అతిగా ప్రవర్తించాడు. యుగంధర్ ఓవరాక్షన్‌ను ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి వీడియోతో సహా వెలుగులోకి తీసుకువచ్చింది. దీనిపై విచారణ జరిపిన ఎస్పీ... కానిస్టేబుల్ యుగంధర్‌ను సస్పెండ్ చేశారు. 

Updated Date - 2022-06-01T14:55:57+05:30 IST