ఫ్లిప్‌కార్ట్‌లో 70,000 కొలువులు

ABN , First Publish Date - 2020-09-16T06:16:28+05:30 IST

‘బిగ్‌ బిలి యన్‌ డేస్‌’ కోసం 70 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను నియ మించుకోనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ ఇండియా ప్రకటించింది.

ఫ్లిప్‌కార్ట్‌లో 70,000 కొలువులు

న్యూఢిల్లీ: ‘బిగ్‌ బిలి యన్‌ డేస్‌’ కోసం 70 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను నియ మించుకోనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ ఇండియా ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 17-22 తేదీల మధ్య బిగ్‌ బిలియన్‌ డేస్‌ను కంపెనీ నిర్వహిస్తోంది.

వీరితో పాటు తమ చానల్‌ పార్ట్‌నర్స్‌ ద్వారా పరోక్షంగా మరో లక్షకు పైగా తాత్కాలిక ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తోంది. డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌, పికర్స్‌, ప్యాకర్లు, సార్టర్స్‌ రూపంలో నేరుగా తాత్కాలిక ఉద్యోగుల్ని తీసుకుంటామని తెలిపింది. 


Updated Date - 2020-09-16T06:16:28+05:30 IST