అనంతలో 3 కొత్త రిజర్వాయర్లు

ABN , First Publish Date - 2020-07-11T08:45:08+05:30 IST

హంద్రీనీవా సుజల స్రవంతి(హెచ్‌ఎన్‌ఎ్‌సఎస్‌) మొదటిదశ పనుల్లో భాగం గా జీడిపల్లి రిజర్వాయరు నుంచి అప్పర్‌ పెన్నా ప్రాజెక్టుకు

అనంతలో 3 కొత్త రిజర్వాయర్లు

హంద్రీనీవా సుజల స్రవంతి(హెచ్‌ఎన్‌ఎ్‌సఎస్‌) మొదటిదశ పనుల్లో భాగం గా జీడిపల్లి రిజర్వాయరు నుంచి అప్పర్‌ పెన్నా ప్రాజెక్టుకు సోమరవండ్లపల్లి, పుట్టకనుమ రిజర్వాయర్లకు జలాలు ఎత్తిపోయడం కోసం 3 కొత్త రిజర్వాయర్ల ను నిర్మించాలని రాష్ట్ర జల వనరుల శాఖ నిర్ణయించింది. అనంతపురం జిల్లా లో తోపుతుర్తి, ముత్తాల, దేవరకొండ రిజర్వాయర్లను నిర్మించడం ద్వారా 25,000 ఎకరాలకు సాగు నీరందించవ్చంటూ పరిపాలనామోదం ఇచ్చింది.  

Updated Date - 2020-07-11T08:45:08+05:30 IST