అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 253 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఏపీలో 23,16,964కి కరోనా కేసులు చేరాయి. ఇప్పటివరకు కరోనాతో 14,718 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 5,181 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 22,97,065 మంది రికవరీ చెందారు.
ఇవి కూడా చదవండి