Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 02 Jan 2022 00:16:08 IST

2021లో విడుదలైన చిత్రాలు

twitter-iconwatsapp-iconfb-icon
2021లో  విడుదలైన చిత్రాలు

 తేది సినిమా నిర్మాత దర్శకుడు తారాగణం

జనవరి 09 క్రాక్‌ బి. మధుసూధన్‌ రెడ్డి గోపీచంద్‌ మలినేని రవితేజ, శృతీహాసన్‌, సముద్రఖని

జనవరి 14 రెడ్‌ పి.వి. రవికిషోర్‌ కిషోర్‌ తిరుమల రామ్‌, నివేతా పేతురాజ్‌, మాళవికా శర్మ

అల్లుడు అదుర్స్‌ జి. సుబ్రహ్మణ్యం సంతోష్‌ శ్రీనివాస్‌ బెల్లంకొండ శ్రీనివాస్‌, నభానటేష్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌

జనవరి 15 సైకిల్‌ ఎ. అర్జున్‌ రెడ్డి ఆట్ల అర్జున్‌రెడ్డి ఎం రాఘవేంద్ర, పునర్నవి భూపాలం

జనవరి 22 తొంగి తొంగి 

చూడమాకు 

చందమామ ఎ. మోహన్‌రెడ్డి ఆనంద్‌ కానుమోలు దిలీప్‌, శ్రావణి

ఓ మనిషి నీవెవరు స్వర్ణకుమారి రాజ్‌కుమార్‌ రిదాన్‌ కలశం, సుమన్‌


జనవరి 23 బంగారు బుల్లోడు సుంకర రామబ్రహ్మం పి.వి. గిరి అల్లరి నరేష్‌, పూజా ఝవేరి

జనవరి 29 30 రోజుల్లో 

ప్రేమించడం ఎలా? ఎస్‌.వి బాబు మున్నా ప్రదీప్‌, అమృతా అయ్యర్‌

మిస్టర్‌ అండ్‌ మిస్‌ టి. అశోక్‌ కుమార్‌ రెడ్డి అశోక్‌రెడ్డి శైలేష్‌ సన్నీ, జ్ఞానేశ్వరి కండ్రేగుల

జైసేన వి. సాయి అరుణ్‌కుమార్‌ వి. సముద్ర శ్రీకాంత్‌, సునీల్‌, తారకరత్న

అమ్మదీవెన ఎ. గురవయ్య శివ ఏటూరి నటరాజ్‌, శ్రీ పల్లవి

అన్నపూర్ణమ్మ గారి 

మనవడు ఎం. నాగేశ్వరరావు శివనాగు బాలాదిత్య, మాస్టర్‌ రవితేజ, అర్చన

కళాపోషకులు ఎం. సుధాకర్‌రెడ్డి చలపతి పువ్వాల విశ్వ కార్తికేయ, దీపా ఉమాపతి

చెప్పినా ఎవరూ 

నమ్మరు ఎం. మురళీ శ్రీనివాస్‌ ఆర్యన్‌ కృష్ణ ఆర్యన్‌ కృష్ణ, సుప్యార్దీ సింగ్‌

ఫిబ్రవరి 05 రాధాకృష్ణ పుప్పాల సాగరిక టి.డి. ప్రసాద్‌ వర్మ అనురాగ్‌, సంపూర్ణేష్‌ బాబు, ముస్కాన్‌ సేథి

జాంబిరెడ్డి సి. రాజశేఖర్‌ వర్మ ప్రశాంత్‌ వర్మ తేజ సజ్జా, ఆనంది

బొమ్మ అదిరింది 

దిమ్మ తిరిగింది మధు లుకాలపు కుమార్‌ కోట షకలక శంకర్‌, అర్జున్‌ కల్యాణ్‌, ప్రియ

జి-జాంబి మేక సూర్య హర్షవర్ధన్‌ ఆర్యన్‌ గౌర/దీపు ఆర్యన్‌ గౌర, దివ్యాపాండే

ప్రణవం ఎస్‌. థనూజా జి. కుమార్‌ శ్రీ మంగం, శశాంక్‌ నల్వా

జర్నలిస్ట్‌ జి. రామకృష్ణ కె. మహేష్‌ సుఖ్‌ధారే జి. రామకృష్ణ, ఎన్‌. శంకర్‌

చేతిలో చెయ్యేసి 

చెప్పుబావా కె. జోసఫ్‌ కె. రాజేంద్ర ప్రసాద్‌ ఆదిత్య ఓం, అరుణ్‌ రాహుల్‌

విట్టల్‌వాడి నరేష్‌ కుమార్‌ జి. టి. నాగేందర్‌ రోహిత్‌ రెడ్డి, కైషా రావత్‌

జై మరియమ్మ సునీల్‌ కుమార్‌ చవాన్‌ హేమంత్‌ కుమార్‌ చవాన్‌ హేమంత్‌ కుమార్‌ చవాన్‌, దీపికా బాయ్‌

ఫిబ్రవరి 12 ఉప్పెన నవీన్‌ ఎర్నేని బుచ్చిబాబు సానా వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి

ఎఫ్‌సీయూకే కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌ విద్యాసాగర్‌ రాజు జగపతిబాబు, రామ్‌కార్తిక్‌, అమ్ము అభిరామి

వైతరుణి రాణా విద్యారాజు వి. వి. అంబికా విజయ్‌ శాంతి రాజు, వి. అంబికా విజయ్‌

మిస్టరీ ఆఫ్‌ సారిక ఒసురు సుగుణ రామ్‌పల్లా రఘుబాబు, సాయిబాబు

ఫిబ్రవరి 19 నాంది వి. సతీష్‌కుమార్‌ వర్మ విజయ్‌ కనకమేడల అల్లరి నరేష్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌

కపటధారి ధనుంజయన్‌ గోవింద్‌ ప్రదీప్‌ కృష్ణమూర్తి సుమంత్‌ అక్కినేని, నందితా శ్వేత

ఫిబ్రవరి 26 అంగుళీక టి. కోటేశ్వరుడు ప్రేమ్‌ ఆర్యన్‌ అర్జన్‌ బజ్వా, ప్రియమణి

క్షణ క్షణం ఎం. చంద్రమౌళి, 

ఎన్‌. వెంకటేశ్వర్లు కార్తిక్‌ మేడికొండ ఉదయ్‌ శంకర్‌, జియాశర్మ

బాలమిత్ర ఎన్‌. శైలేష్‌ తివారి శైలేష్‌ తివారి రంగా, శశికళ, కియారెడ్డి

అక్షర బి. అహితేజ, 

ఎ. రాజగోపాల్‌ రాజ్‌ బి. చిన్నికృష్ణ షకలకశంకర్‌, సత్య, నందితా శ్వేత

లాయర్‌ విశ్వనాథ్‌ వి. నాగేశ్వరరావు, సూర్య వి. వి. బాల నాగేశ్వరరావు అలీ, నియా

చెక్‌ వి. ఆనంద్‌ ప్రసాద్‌ చంద్రశేఖర్‌ యేలేటి నితిన్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌

ఎంఎంఓఎఫ్‌ ఎన్‌. రాజశేఖర్‌ ఎన్‌ ఎస్‌ సీ జె.డి. చక్రవర్తి, అక్షత

నువ్వు నేను 

ఒక్కటైతే ఎ. విజయ్‌ భాస్కర్‌ బొంతు శ్రీనివాస్‌ సందీప్‌, సుమన్‌, కవిత

ఫిబ్రవరి 27 ఏప్రిల్‌ 28 ఏం 

జరిగింది  జి. వీరాస్వామి వీరాస్వామి రాజా రంజిత్‌, షెర్రీ అగర్వాల్‌

మార్చి 05 శ్రీ పరమానందయ్య

శిష్యుల కథ రాజేష్‌ పులి వెంకట రాజేష్‌ పులి రాజేష్‌ పులి, జి. గోపాల కృష్ణ

షాదీ ముబారక్‌ జంగా షాలిని పద్మశ్రీ సాగర్‌ ఆర్‌.కె. నాయుడు, డి. రఘునాథ్‌

దేవినేని జి. శ్రీనివాసరావు ఎన్‌. శివనాగేశ్వరరావు తారకరత్న, నవీన్‌రెడ్డి

ఏ1 ఎక్స్‌ప్రెస్‌ టి.జి. విశ్వప్రసాద్‌ డెన్నీస్‌ జీవన్‌ కె. సందీప్‌ కిషన్‌, లావణ్య 

ముని యుగంధర్‌ యుగంధర్‌ ముని నితిన్‌ ప్రసన్న, ప్రీతి అస్రానీ

ప్లేబ్యాక్‌ పీఎన్‌కే ప్రసాదరావు హరిప్రసాద్‌ జక్కా దినేష్‌ తేజ్‌, అర్జున్‌ కల్యాణ్‌, అనన్య నాగళ్ల

పవర్‌ప్లే పి. మహిఽధర్‌రెడ్డి తదితరులు విజయ్‌ కుమార్‌ కొండా రాజ్‌తరుణ్‌, ప్రిన్స్‌, పూర్ణ

తోట బావి బి. అబినేష్‌ అంజి దేవేండ్ల యాంకర్‌ రవి, గౌతమి

క్లైమాక్స్‌ కె. భవానీ శంకర్‌ భవానీ శంకర్‌ రాజేంద్రప్రసాద్‌, సాషా సింగ్‌, శ్రీరెడ్డి

మార్చి  11 శ్రీకారం ఎ. సుజీవ్‌, వై.శ్రీనివాసరావు కిషోర్‌ రెడ్డి శర్వానంద్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌

గాలి సంపత్‌ సాహు గారపటి, పీ. హరీష్‌ అనీష్‌ కృష్ణ శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్‌

జాతి రత్నాలు సి.హెచ్‌ శేషు, ప్రియాంక అనుదీప్‌ కె.వి. నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, ఫరియా

దేవరకొండలో విజయ్‌ ప్రేమకథ పి. మన్మథరావు ఎస్‌. వెంకటరమణ విజయ్‌ శంకర్‌, మౌర్యానీ

మార్చి 12 పైసా పరమాత్మ టి. కిరణ్‌ కుమార్‌ కిరణ్‌ తిరుమల ముక్కు అవినాష్‌, సంకేత్‌

మార్చి 19 చావుకబురు చల్లగా బన్నీవాస్‌ కౌశిక్‌ పెగళ్లపాటి కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని

మోసగాళ్లు మంచు విష్ణు జెఫ్రీ గి చిన్‌ మంచు విష్ణు, సునీల్‌శెట్టి, కాజల్‌ అగర్వాల్‌

శశి డి. రాజేంద్రప్రసాద్‌వర్మ  శ్రీనివాస్‌నాయుడు ఎన్‌. ఆది సాయికుమార్‌, సురభి, రాశిసింగ్‌

మార్చి 26 రంగ్‌దే సూర్యదేవర నాగవంశీ వెంకీ అట్లూరి నితిన్‌, కీర్తిసురేష్‌

ఈ కథలో పాత్రలు 

కల్పితం డి. రాజేష్‌ నాయుడు అభిరామ్‌ పవన్‌తేజ్‌ కె. మేఘన

అరణ్య ప్రభు సాల్మన్‌ రానా, విష్ణువిశాల్‌, జోయా హుస్సేన్‌

మార్చి 27 తెల్లవారితే గురువారం కె. రంగనాథ్‌సాయి మణికాంత్‌ జి. శ్రీసింహ, మిషానారంగ్‌

ఏప్రిల్‌ 02 వైల్డ్‌ డాగ్‌ కె. అన్వేష్‌ రెడ్డి అషిషోర్‌ సాల్మన్‌ నాగార్జున, దియామీర్జా, సయామీ ఖేర్‌

ఏప్రిల్‌ 05 బ్లాక్‌డ్‌ లెంకా పద్మ రామ్‌ లొడగాల మనోజ్‌ నందం, శ్వేతా సాలూరు

ఏప్రిల్‌ 09 వకీల్‌సాబ్‌ వి. వెంకటరమణారెడ్డి వేణు శ్రీరామ్‌ పవన్‌ కల్యాణ్‌, అంజలి, అనన్య నాగళ్ల, నివేథా థామస్‌

ఏప్రిల్‌ 10 ఇది కల కాదు ఎండీ నజీరుద్దీన్‌ అదీబ్‌ నజీర్‌ షఫీ, శ్రీజా

ఏప్రిల్‌ 16 చిట్టిబాబు ఆంజనేయులు కె. అజయ్‌ కౌండిన్య సాయిజస్వంత్‌, రేణు

ఇట్లు అంజలి వి. నవీన్‌ నవీన్‌ మన్నెల సాయికార్తికేయ, సుభాంగిపంత్‌

దెయ్యం నట్టికుమార్‌ రామ్‌గోపాల్‌ వర్మ రాజశేఖర్‌, స్వాతీ దీక్షిత్‌

టెంప్ట్‌ రాజా వి. రామకృష్ఱా రావు వి.రామకృష్ణారావు టార్జాన్‌, దివ్యారావు

చెక్‌మేట్‌ వెల్లంపల్లి ప్రసాద్‌ వెల్లంపల్లి ప్రసాద్‌ రాజేంద్రప్రసాద్‌, సంపూర్ణేష్‌బాబు, విష్ణు ప్రియ

ఏప్రిల్‌ 23 శుక్ర ఎ. పద్మనాభరెడ్డి శుకు పర్వజ్‌ అరవింద్‌ కృష్ణ, శ్రిజితా ఘోష్‌

క ధానిక లెంక పద్మ జగదీష్‌ దుగాణ మనోజ్‌ నందం, నైనిషా

ఏప్రిల్‌ 30 ఓ అమ్మాయి 

క్రైమ్‌ స్టోరి నట్టి క్రాంతి జి. సురేందర్‌ రెడ్డి కీర్తిచావ్లా, సాధికా, శ్రీమాన్‌

లాక్‌డౌన్‌ తర్వాత

జులై 30 తిమ్మరుసు మహేష్‌ కోనేరు శరణ్‌ కొప్పిశెట్టి సత్యదేవ్‌, ప్రియాంక  జవాల్కర్‌

ఇష్క్‌ ఎన్‌. వి ప్రసాద్‌,

ఆర్‌బి చౌదరి వి. ఎస్‌ఎస్‌రాజు సజ్జ తేజ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌

నరసింహపురం శ్రీరాజ్‌ బల్లా శ్రీరాజ్‌ బల్లా నందకిషోర్‌,కల్యాణ్‌ మాధవి

పరిగెత్తు పరిగెత్తు యామినీ కృష్ణ రామకృష్ణ తోట సూర్య శ్రీనివాస్‌, అమృతా ఆచార్య

త్రయం పద్మజ నాయుడు గౌతమ్‌ నాయుడు విష్ణు రెడ్డి, సంజన

ఆగస్టు 06 ఎస్‌.ఆర్‌. కల్యాణ 

మండపం సి. నాగరాజు, ప్రమోద్‌కుమార్‌ శ్రీధర్‌గాదె కిరణ్‌ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్‌

మెరిసే మెరిసే కె. వెంకటేష్‌ పవన్‌కుమార్‌ కె. దినేష్‌ తేజ, శ్వేతా అవస్థి

ఇప్పుడు కాక ఇంకెప్పుడు సి. గోపాలకృష్ణా రెడ్డి వై. యుగంధర్‌ హస్వంత్‌, నమ్రత

మ్యాడ్‌ ఎం. లక్ష్మణరావు ఎం లక్ష్మణ్‌ మాధవ్‌ రజత్‌ స్పందన

ముగ్గురు మొనగాళ్లు పి. అచ్యుత రామారావు అభిలాష్‌ రెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, దీక్షిత్‌ శెట్టి

క్షీరసాగర ఽమఽథనం మద్దాలి అలేఖ్య అనిల్‌ పంగులూరి మానస్‌, సంజయ్‌ రావు

ఆగస్టు 13 బ్రాందీ డైరీస్‌ ఎల్‌. శ్రీకాంత్‌ శివుడు గరుడ శేఖర్‌, సునీత సద్గురు

సుందరి ఎం.డి. రిజ్వాన్‌ కల్యాణ్‌ గోగన అర్జున్‌ అంబటి, పూర్ణ

రావె నా చెలియా ఎన్‌. అనిల్‌కుమార్‌ ఎన్‌. మహేశ్వర్‌రెడ్డి అనిల్‌కుమార్‌, సుభాంగి పంత్‌

సలాం నమస్తే కెల్లా భాస్కరరావు వి.ఎస్‌.ఆర్‌ లక్ష్మణ్‌ తనిష్‌,మిత్ర

చైతన్యం పి. రఘునందేశ్వర్‌ సూర్య పి. కౌటిల్య, ఈషిక

ఆగస్టు 14 పాగల్‌ బెక్కం వేణుగోపాల్‌ నరేష్‌ కుప్పిలి విష్వక్సేన్‌, నివేతా 

రైతన్న ఆర్‌.నారాయణమూర్తి ఆర్‌. నారాయణమూర్తి ఆర్‌.నారాయణమూర్తి

ఆగస్టు 19 రాజరాజచోర టి.జి విశ్వప్రసాద్‌ హసిత్‌ గోలి శ్రీవిష్ణు, మేఘా ఆకాష్‌, సునైన

క్రేజీ అంకుల్స్‌ జి. శ్రీనివాసరావు ఈ. సత్తిబాబు మనో, రాజా రవీంద్ర, శ్రీముఖి

కనపడుట లేదు ఎం. ప్రసాద్‌ బలరాజు ఎం. సునీల్‌, సుక్రాంత్‌, వైశాలి రాజ్‌

ఆగస్టు 20 అవలంభిక గజగౌని శ్రీను రాజశేఖర్‌ సుజయ్‌, అర్చన

బజార్‌ రౌడీ ఎస్‌. శ్రీనివాసరావు డి.వి. నాగేశ్వరరావు సంపూర్ణేష్‌బాబు, మహేశ్వరి

చేరువైనా దూరమైనా కె. సత్యనారాయణరెడ్డి. ఎస్‌. మహేష్‌ గౌడ్‌ కె. చంద్రశేఖర్‌, సుజిత్‌కుమార్‌ రెడ్డి, తరుణిక

ఆగస్టు 27 ఇచ్చట వాహనములు 

నిలుపరాదు రవిశంకర్‌ శాస్త్రి ఎస్‌. దర్శన్‌ సుశాంత్‌, మీనాక్షి చౌధురి

హౌస్‌ అరెస్ట్‌ పి. చక్రారెడ్డి, పి. చైతన్య శేఖర్‌రెడ్డి యెర్ర శ్రీనివాస్‌ రెడ్డి, సప్తగిరి

శ్రీదేవి సోడా సెంటర్‌ సి. పవన్‌ విజయ్‌ కుమార్‌ రె డ్డి కరుణ కుమార్‌ సుఽధీర్‌బాబు, ఆనంది

సూర్యాస్తమయం పి. రఘు బండి సరోజ్‌కుమార్‌ ప్రవీణ్‌ రెడ్డి, కావ్యా సురేష్‌

సెప్టెంబరు 09 డియర్‌ మేఘ అర్జున్‌కుమార్‌ డి. సుశాంత్‌ రెడ్డి అదిత్‌ అరుణ్‌, మేఘా ఆకాష్‌

నూటొక్క జిల్లాల 

అందగాడు వై. రాజివ్‌రెడ్డి ఆర్‌. విద్యాసాగర్‌ అవసరాల శ్రీనివాస్‌, రుహానీశర్మ

అప్పుడు ఇప్పుడు కె.వి.ఆర్‌.కె రాజు పి. చలపతి సృజన్‌, తనిష్క్‌ రాజన్‌

కిల్లర్‌ రాజుయాదవ్‌ ఆవుల చిన్నా కార్తిక్‌ సాయి, డోలీషా 

అస్మీ ఎ. రాకేష్‌ కుమార్‌ శేష్‌ కార్తికేయ రుషికా రాజ్‌, రాజనరేంద్ర

సెప్టెంబరు 10 సీటీమార్‌ శ్రీనివాసా చిట్టూరి సంపత్‌ నంది గోపిచంద్‌, తమన్నా

జాతీయ పతాకం టి. రామసత్యనారాయణ నరసింహ నంది మధు సి. ఉమాభారతి

జీఎస్‌టి కె. జానయ్య కె. జానకిరాం ఆనంద్‌ కృష్ణ, అశోక్‌

సృష్టి డి. భాగ్యలక్ష్మి కిషోర్‌ కుమార్‌ రాకేష్‌ ఎస్‌. 

సెప్టెంబరు 17 గల్లీ రౌడీ కోన వెంకటరావు జి. నాగేశ్వరరెడ్డి సందీప్‌ కిషన్‌, నేహాశెట్టి

జెమ్‌ పి. కుమార స్వామి సుశీలా సుబ్రహ్మణ్యం విజయ్‌రాజా, సంపూర్ణేష్‌బాబు

హనీట్రాప్‌ వి.వి. వామనరావు పి. సునీల్‌కుమార్‌ రెడ్డి సాయిరిషి, శిల్పానాయక్‌

ప్లాన్‌ బి ఎ. వెంకటేశ్వరరావు కె. వి. రాజామహి శ్రీనివాసరెడ్డి, డింపుల్‌

సెప్టెంబరు 24 లవ్‌స్టోరి నారాయణ్‌దాస్‌ 

నారంగ్‌ శేఖర్‌ కమ్ముల నాగచైతన్య, సాయిపల్లవి

మరో ప్రస్థానం శ్రీకాంత్‌ వేములపల్లి జాని తనిష్‌, ముస్కాన్‌సేథీ, బానుశ్రీ మెహ్రా

సెప్టెంబరు 26 నీ జతగా బి. రామాంజనేయులు భమిడిపాటి వీర భరత్‌ బి. జ్ఞానేశ్వరి


అక్టోబరు 01 రిపబ్లిక్‌ జె. భగవాన్‌, జె. పుల్లారావు దేవకట్టా సాయితేజ్‌,  ఐశ్వర్యా రాజేష్‌

అక్టోబరు 02 ఇదే మా కథ ఎం. గణేష్‌ గురుపవన్‌ శ్రీకాంత్‌, సుమంత్‌ అశ్విన్‌

అసలేం జరిగిందంటే శ్రీనివాస్‌ భండారి శ్రీనివాస్‌ భండారి మహేంద్రన్‌, శ్రీ పల్లవి, 

అక్టోబరు 08 కొండపొలం జాగర్లమూడి సాయిబాబు క్రిష్‌ జాగర్లమూడి పంజా వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌

ఆరడుగుల బుల్లెట్‌ రమేష్‌ తాండ్ర బి. గోపాల్‌ గోపీచంద్‌, నయనతార

నేను లేని నా ప్రేమకథ కె. కల్యాణ్‌ చక్రవర్తి యు. సురేష్‌ నవీన్‌ చంద్ర, గాయత్రి సురేష్‌

అక్టోబరు 14 మహాసముద్రం ఎస్‌.రామబ్రహ్మం అజయ్‌ భూపతి శర్వానంద్‌, సిద్ధార్థ, అదితీరావ్‌ హైదరీ, 


అక్టోబరు 15 మోస్ట్‌ ఎలిజిబుల్‌ 

బ్యాచిలర్‌ బన్నీవాస్‌ బొమ్మరిల్లు భాస్కర్‌ అఖిల్‌ అక్కినేని, పూజాహెగ్డే

పెళ్లిసంద-డి మాధవి కె. శోభూ 

వై. ప్రసాద్‌ డి. గౌరీ రోనంకి రోషన్‌ మేకా, శ్రీలీల

అక్టోబరు 22 నాట్యం బి. సంధ్యారాజు రేవంత్‌ కోరుకొండ సంధ్యారాజు, కమల్‌ కామరాజు

మధురవైన్స్‌ కె. రాజేష్‌ కుమార్‌ జయకిషోర్‌ సన్నీ నవీన్‌, సీమాచౌదరి

అసలేం జరిగింది నీలిమా కొయ్యాడ ఎన్వీఆర్‌ శ్రీరామ్‌, సంచిత

క్లిక్‌ బి.ఎల్‌ బాబు శ్రీనివాస కౌషిక్‌ సంతోష్‌రాజ్‌, భానుశ్రీమెహ్రా

ప్యార్‌ హీ ప్యార్‌ అలీ ముహమ్మద్‌ ఉస్మాన్‌ పి. జనార్థన్‌ శ్యామ్‌, కోమల్‌ నాయర్‌

అక్టోబరు 29 రొమాంటిక్‌ పూరి జగన్నాథ్‌, సుర్దీప్‌ కౌర్‌ అనిల్‌ పాదూరి ఆకాష్‌ పూరి, కేతిక శర్మ

వరుడుకావలెను సూర్యదేవర నాగవంశీ లక్ష్మీ సౌజన్య నాగశౌర్య, రీతూవర్మ

మిషన్‌ 2020 కె. వెంకటేష్‌ గౌడ్‌ కారం బాబ్జీ నవీన్‌చంద్ర, స్వాతి శర్మ

తీరం అనిల్‌కుమార్‌ ఇనమడుగు అనిల్‌ ఐ. అనిల్‌ ఐ. శ్రవన్‌ వైజిటి. 

మైల్స్‌ ఆఫ్‌ లవ్‌ కె.వి. రాజిరెడ్డి ఉపేంద్రకుమార్‌ కె. అభినవ్‌ ఎం. రమ్య పి. 

ఓ. మధు ఎండి. అహ్మద్‌ఖాన్‌ రాజారెడ్డి పి. అబ్రార్‌ ఖాన్‌, ఐశ్వర్య

తమసోమా 

జ్యోతిర్గమయా  రమేష్‌ తడాకా విజయ్‌ కుమార్‌ బి. ఆనంద్‌రాజ్‌ బి. శ్రావణి శెట్టి

2021లో  విడుదలైన చిత్రాలు

నవంబరు 04 మంచి రోజులు వచ్చాయి వి. విక్రమ్‌ శ్రీనివాస్‌ రెడ్డి మారుతి సంతోష్‌ శోభన్‌, మెహ్రీన్‌

ఎనిమీ వినోద్‌కుమార్‌ ఆనంద్‌ శంకర్‌ విశాల్‌,ఆర్య, మమతా మోహన్‌దాస్‌

నవంబరు 12 కురుప్‌ అనిష్‌ మోహన్‌ శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దుల్కర్‌ సల్మాన్‌, శోభితా దూళిపాళ్ల

తెలంగాణ దేవుడు ఎండీ జాకీర్‌ ఉస్మాన్‌ వాద్యా హరీష్‌ శ్రీకాంత్‌, సంగీత

ద ట్రిప్‌ దుర్గం రాజమౌళి వంశీ కృష్ణ ఆకెళ్ల గౌతంరాజ్‌, ఆమని

కపటనాటక సూత్రధారి ఎండీ హలీమ్‌ క్రాంతి సైనా విజయ్‌ శంకర్‌, సంపత్‌కుమార్‌

పుష్పక విమానం దేవరకొండ విజయసాయి దామోదర్‌ ఆనంద్‌ దేవరకొండ, గీత్‌ సైని

రాజా విక్రమార్క కె.వి. రామారెడ్డి శ్రీ సరిపల్లి కార్తికేయ, తాన్యా రవిచంద్రన్‌

నవంబరు 19 చలో ప్రేమిద్దాం పి. ఉదయ్‌కిరణ్‌ ఆర్‌. సురేష్‌ శేఖర్‌ సాయిరోనక్‌,  నేహా సోలంకి

ఊరికి ఉత్తరాన నరేంద్ర వనపర్తి శ్రీకాంత్‌ ఎ. నరేన్‌, దీపాలి శర్మ

సావిత్రి వైఫ్‌ 

ఆఫ్‌ సత్యమూర్తి జి. నరేంద్ర చైతన్య కొండా పార్వతీశం, శ్రీలక్ష్మి

పోస్టర్‌ టి. మహిపాల్‌ రెడ్డి టి.ఎం.ఆర్‌. విజయ్‌ డి. రాశీ సింగ్‌

స్ట్రీట్‌ లైట్‌ మామిడాల శ్రీనివాస్‌ విశ్వ ప్రసాద్‌ చిత్రం శ్రీను, షకలక శంకర్‌

మిస్టర్‌ లోన్లీ కె. ఆదినారాయణ ఎం. హరీష్‌కుమార్‌ నూరజ్‌, వినయ్‌

రావణలంక బి. కిషన్‌ బి.ఎన్‌.ఎస్‌. రాజు క్రిష్‌, అస్మితా కౌర్‌

మిస్సింగ్‌ భాస్కరశాస్త్రి తదితరులు శ్రీను జోస్యుల హర్ష, నికిషా

రామ్‌ అసుర్‌ సర్దార్‌ కె. వెంకటేష్‌ త్రిపర్ణ అభినవ సర్దార్‌, రామ్‌కార్తిక్‌

నవంబరు 26 అనుభవించు రాజా సుప్రియా యార్లగడ్డ శ్రీను గవిరెడ్డి రాజ్‌ తరుణ్‌, కశిష్‌ఖాన్‌

కాలీఫ్లవర్‌ ఆశాజ్యోతి జి. ఆర్‌. కె. మలినేని సంపూర్ణేష్‌బాబు, వాసంతి

1997 ఈ. పార్వతి డాక్టర్‌ మోహన్‌ నవీన్‌చంద్ర, డా. మోహన్‌

కార్పొరేటర్‌ ఎస్‌.వి. మాధురి సంజయ్‌ పునూరి షకలక శంకర్‌, లావణ్య


డిసెంబరు 02 అఖండ మిర్యాల రవీందర్‌ రెడ్డి బోయపాటి శ్రీను బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్‌

డిసెంబరు 04 స్కైలాబ్‌ నిత్యామీనన్‌/పి. పిన్నంరాజు విష్వక్‌ కె. నిత్యామీనన్‌, సత్యదేవ్‌

డిసెంబరు 10 లక్ష్య నారాయణ్‌దాస్‌ నారంగ్‌ ధీరేంద్ర సంతోష్‌ జె. నాగశౌర్య, కేతిక శర్మ

గమనం రమేష్‌ కె. సుజనా రావ్‌ శ్రియ, నిత్యామీనన్‌, శివ కందుకూర్తి

డిసెంబరు 17 పుష్ప ద రైజ్‌ నవీన్‌ వై., రవిశంకర్‌ వై. సుకుమార్‌ అల్లు అర్జున్‌, రష్మిక మందన్న

డిసెంబరు 24

శ్యామ్‌సింగరాయ్‌ వెంకట్‌ బోయనపల్లి రాహుల్‌ సాంకృత్యాన్‌ నాని, సాయిపల్లవి, కృతిశెట్టి

డిసెంబరు 31 అర్జున ఫల్గుణ నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌రెడ్డి తేజ మర్ని శ్రీవిష్ణు, అమృతా అయ్యర్‌


ఓటీటీలో విడుదలైన పెద్ద చిత్రాలు


జులై 20 నారప్ప డి. సురేష్‌బాబు/థాను శ్రీకాంత్‌ అడ్డాల వెంకటేష్‌, ప్రియమణి

సెప్టెంబరు 09 టక్‌ జగదీష్‌ సాహూ గారపాటి/హరీష్‌ పెద్ది శివ నిర్వాణ నాని, రీతూవర్మ

సెప్టెంబరు 17 మ్యాస్ట్రో ఎన్‌. సుధాకర్‌ రెడ్డి మేర్లపాక గాంధీ నితిన్‌, తమన్నా, నభా నటేష్‌

నవంబరు 02 జై భీమ్‌ జ్యోతిక/సూర్య టి.జి. జ్ఞానవేలు సూర్య, ప్రకాష్‌రాజ్‌, లిజిమోల్‌ జోస్‌

నవంబరు 19 అద్భుతం ఎం. చంద్రశేఖర్‌ రెడ్డి మల్లిక్‌ రామ్‌ తేజ సజ్జా, శివానీ రాజశేఖర్‌

నవంబరు 25 దృశ్యం 2 డి. సురేష్‌బాబు జీతూ జోసఫ్‌ వెంకటేష్‌, మీనా, నదియా

డిసెంబరు 24 డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ రవి ప్రసాద్‌ రాజు దాట్ల కె. వి. గుహన్‌ అదిత్‌ అరుణ్‌, శివాని రాజశేఖర్‌

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.