Advertisement
Advertisement
Abn logo
Advertisement

మ‌త్స్యకార భరోసా జాబితా నుంచి 20వేల మంది మత్స్యకారులు ఔట్..

అమ‌రావ‌తి : అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాలు కొన‌సాగుతున్నాయి. ముమ్మిడివ‌రం ఎమ్మెల్యే స‌తీష్‌ 20వేల మంది మత్స్యకారులను ఇత‌ర ప‌థకాల్లో ల‌బ్దిదారులు అని మ‌త్స్యకార భరోసా జాబితా నుంచి తొల‌గించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ మాట్లాడుతూ.. డీజిల్ స‌బ్సిడీ 9 రూపాయ‌లు చేశామన్నారు. అప్ప‌డు డీజిల్ రేటు 60.. ఇప్ప‌డు 100 రూపాయ‌లు అయ్యిందన్నారు. దెబ్బ‌తిన్న బోట్ల‌కు ఇన్స్యూరెన్స్ ఉండ‌దని... కేంద్రం ఆ దిశగా ఆలోచిస్తోందని... రాష్ట్రం కూడా ఆ దిశాగా ఆలోచించాలని సతీష్ పేర్కొన్నారు.


Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement