జిల్లాలో 17 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-10-20T05:39:13+05:30 IST

కోవిడ్‌-19 జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. ఇందులో రాయపర్తి పీహెచ్‌సీ

జిల్లాలో 17 కరోనా కేసులు

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, అక్టోబరు 19: కోవిడ్‌-19 జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. ఇందులో రాయపర్తి పీహెచ్‌సీ వర్ధన్నపేటలో 6, సంగెంలో 3, ఆత్మకూరులో 2, పరకాలలో 1, పర్వతగిరిలో 1, చెన్నారావుపేటలో 2, నల్లబెల్లిలో 2 కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-10-20T05:39:13+05:30 IST