హైదరాబాద్: తెలంగాణలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తెలంగాణలో కొత్తగా 1,520 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. తెలంగాణలో 6,85,543కు కరోనా కేసులు చేరాయి. ప్రస్తుతం తెలంగాణలో 6,168 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి