ఈ నెలాఖరు వరకు 100 శాతం వ్యాక్సినేషన్

ABN , First Publish Date - 2021-12-02T02:03:26+05:30 IST

ఈ నెలాఖరు వరకు 100 శాతం వ్యాక్సినేషన్

ఈ నెలాఖరు వరకు 100 శాతం వ్యాక్సినేషన్

హైదరాబాద్‌: ఈ నెలాఖరు వరకు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కలెక్టర్లను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. వైద్యారోగ్యశాఖపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. ప్రణాళికతో లక్ష్యం చేరాలని అధికారులను సబ్ కమిటీ ఆదేశించింది. వ్యాక్సినేషన్‌లో వేగం పెంచాలని సబ్ కమిటీ  సూచించింది. భేటీలో మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌, సబిత, ఎర్రబెల్లి పాల్గొన్నారు. 



Updated Date - 2021-12-02T02:03:26+05:30 IST