Home » Telangana » Rangareddy
ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకొని వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు.
Rangareddy: రంగారెడ్డి జిల్లా మోయినాబాద్‌లో లాల్యానాయక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అదే స్టేషన్‌కు జబీనాబేగం ఎస్సైగా ఎంపికై అక్కడకు వచ్చారు. అయితే జబీనాబేగంను చూసి లాల్యానాయక్ ఆశ్చర్యచకితులయ్యారు. ఎందుకో స్టోరీలో చూద్దాం.
బుగ్గ సమీపంలో సిమెంట్ లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కుటుంబ కలహాల కారణంగా ఓవ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఘట్‌కేసర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మండల పరిధిలోని కోకట్ కాగ్నా వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు యాలాల ఎస్‌ఐ గిరి తెలిపారు.
ధారూరు అటవీ రేంజ్ పరిధి గుండా అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు రేంజర్ రాజేందర్ అదివారం తెలిపారు.
ఓ కారు లారీని ఓవర్‌టెక్ చేయబోయి ఎదురుగా వస్తున్న బోలెరోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శామీర్‌పేట్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి హెచ్చరించారు.
ఎన్కెపల్లి గ్రామానికి వెళ్లే దారిలో రోడ్డుకిరువైపులా ఉన్న మొక్కలకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని దగ్ధమయ్యాయి.