Home » Telangana » Rangareddy
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలతో మాట్లాడారు.
అమెరికాలోని లూసియానాలో ఇటీవల మృతిచెందిన తెలంగాణ యువకుడు కె.అనురూప్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. తన స్నేహితులను కాపాడే ప్రయత్నంలో యువకుడు అకాలమరణం చెందడం తీవ్ర ఆవేదన కలిగించిందని రేవంత్ పేర్కొన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో ఈ వానాకాలంలో వర్షాలు తగ్గే అవకాశం ఉండడంతో రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
గతేడాది డిసెంబరు నెలలో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అదే నెల 22వ తేదీన కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు స్వీకరించారు.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవోదయ వెంచర్స్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.
వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహావీర్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ పాప ప్రాణాలు కోల్పోయిందంటూ బాధితులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మేడ్చల్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిసినట్లు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కేబినెట్‌లో తనకు అవకాశం కల్పించాలని కోరినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు మహిళలను గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు.
ఏటీఎం వద్ద రైతుకు సాయం చేస్తున్నట్లు నమ్మించి.. అతడి ఖాతాలోని నగదును ఆగంతకుడు కొట్టేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద జరిగింది.