• Home » Telangana » Medak

మెదక్

కొత్త జైలుకు ముహూర్తం ఫిక్స్‌

కొత్త జైలుకు ముహూర్తం ఫిక్స్‌

సిద్దిపేట జిల్లా వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన జిల్లా జైలు ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ జైలును ప్రారంభించనున్నారు.

టార్గెట్ ఒకరు.. ప్రాణం పోయింది మరొకరిది.. బట్టల తీగకు కరెంట్ షాక్ పెట్టి హత్య

టార్గెట్ ఒకరు.. ప్రాణం పోయింది మరొకరిది.. బట్టల తీగకు కరెంట్ షాక్ పెట్టి హత్య

పాత కక్షల కారణంగా నిండు ప్రాణం బలైంది. ఇంటి పక్కన ఉండే కుటుంబంపై కక్షతో ఒక వ్యక్తి పన్నని కుట్రకు, ఎలాంటి సంబంధం లేని మరో అమాయకుడు ప్రాణాలు కోల్పోయాడు. మెదక్ జిల్లా నార్సింగిలో చోటు చేసుకున్న ఈ విషాదకర సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

తండ్రి మరణం... కన్నీటితో పది పరీక్ష రాసిన కొడుకు

తండ్రి మరణం... కన్నీటితో పది పరీక్ష రాసిన కొడుకు

మెదక్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. ఒక వైపు కన్నతండ్రి భౌతికకాయం ఇంట్లో ఉండగానే.. మరోవైపు తన భవిష్యత్తు కోసం ఆ విద్యార్థి కన్నీటి పర్యంతమవుతూ పదోతరగతి పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు, ఉపాధ్యాయులు కంటతడి పెట్టారు.

తవ్వుకో.. అమ్ముకో..!

తవ్వుకో.. అమ్ముకో..!

జహీరాబాద్‌ ప్రాంతంలో సహజసంపదను కొల్లగొట్టేందుకు అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఎర్రరాయి, మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకునే క్రమంలో ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు.

యుద్దం కాదు.. శాంతిని కోరుకుందాం

యుద్దం కాదు.. శాంతిని కోరుకుందాం

గల్ఫ్‌ దేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ఆందోళనను కలిగిస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ డెప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీస్ స్టేషన్‌ వద్ద ఇరు వర్గాలు బాహాబాహి.. రంగంలోకి దిగిన పోలీసులు

పోలీస్ స్టేషన్‌ వద్ద ఇరు వర్గాలు బాహాబాహి.. రంగంలోకి దిగిన పోలీసులు

పోలీస్ స్టేషన్‌లోనే ఇరు వర్గాలు బాహాబాహీకి దిగిన ఘటన మెదక్ జిల్లా తూప్రాన్‌ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. ఇరు కుటుంబాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

మద్యం కోసం వారం రోజుల మగ శిశువును అమ్మేసిన తల్లి

మద్యం కోసం వారం రోజుల మగ శిశువును అమ్మేసిన తల్లి

మద్యానికి డబ్బులు లేకపోవడంతో కన్నబిడ్డనే విక్రయించింది కసాయి తల్లి. మెదక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

రైతు సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉంది: బండి సంజయ్

రైతు సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉంది: బండి సంజయ్

రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి

కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి ధర పాతాళానికి పడిపోవడంతో ఉల్లి రైతు కన్నీరు పెడుతున్నాడు.

పారిశ్రామికవాడలో చిరుత కలకలం

పారిశ్రామికవాడలో చిరుత కలకలం

పారిశ్రామిక ప్రాంతాలు కాజీపల్లి, గడ్డపోతారం పరిధిలో చిరుత సంచారం స్థానికంగా భయాందోళనలు కలిగిస్తుండగా.. గురువారం దూడ పై దాడి చేసి చంపివేసిన ఘటన కార్మిక వర్గలు, స్థానిక గ్రామాలలో కలకలం రేపింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి