కామారెడ్డి పరిధిలోని ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం వోటర్ల సంఖ్య 2,20,000. జిల్లాలోని ఎల్లారెడ్డి, లింగంపేట్, తాడ్వాయి, సదాశివనగర్, నాగరెడ్డిపేట్, గాంధారి మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. 2009-2018 వరకూ ఈ నియోజకవర్గానికి టీఆర్ఎస్ తరుపున ఏనుగు రవీందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. 2018 నాటి ఎన్నికల్లో జాజాల సురేందర్ గెలుపొందారు. ప్రత్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై 35,148 వోట్ల మెజారిటీతో విజయం సాధించారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |