• Home » Telangana » Assembly Elections » Warangal East

వరంగల్ అర్బన్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో వరంగల్, ఖిల్లావరంగల్ మండలాలు ఉన్నాయి. మొత్తం 2,37,397 ఓట్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,16,259 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1,20,903 మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో ప్రతిసారీ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నడుస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికల్లో పోటీ ఎవరిమధ్య? 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నన్నపనేని నరేందర్ తన సమీప ప్రత్యర్థి వద్దిరాజు రవిచంద్రపై (కాంగ్రెస్) 28,782 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో నరేందర్‌కు 83,922 ఓట్లు రాగా, రవిచంద్రకు 55,140 ఓట్లు వచ్చాయి. ఇక 2009లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి.సారయ్య.. తన సమీప ప్రత్యర్థి ప్రదీప్ కుమార్ రావు (పీఆర్పీ) పై 7,255 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సారయ్యకు 41,952 ఓట్లు రాగా.. ప్రదీప్ కుమార్ రావుకు 34,697 ఓట్లు వచ్చాయి. అంతకుముందు 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొండా సురేఖ.. తన సమీప ప్రత్యర్థి బసవరాజు సారయ్య (కాంగ్రెస్) పై 55,085 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సురేఖకు 88,641 ఓట్లు రాగా.. బసవరాజు సారయ్యకు 33,556 ఓట్లు వచ్చాయి.

Readmore

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2018

2023 2018 2014
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00

వరంగల్ (తూర్పు) నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

తెలంగాణ విజేత/ఓడిపోయిన నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

Latest News

తాజా వార్తలు

మరిన్ని చదవండి