ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గం ఉంది. ఇది ఖమ్మం లోక్ సభ పరిధిలోకిలో ఉంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వేంసూర్ మండలాలున్నాయి. మొత్తం 2,17,162 మంది ఓటర్లున్నారు. 1978లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి జలగం వెంగళరావు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనే 1979లో మరో సారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1983లో జలగం ప్రసాద్ రావు(కాంగ్రెస్), 1985లో తుమ్మల నాగేశ్వర రావు(టీడీపీ), 1989లో జలగం ప్రసాద రావు(కాంగ్రెస్), 1994, 1999లలో తుమ్మల నాగేశ్వర రావు(టీడీపీ), 2004లో జలగం వెంకట్ రావు(కాంగ్రెస్), 2009, 2014, 2018ల్లో సండ్ర వెంకట వీరయ్య(టీడీపీ) ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |