• Home » Telangana » Assembly Elections

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ.. అందరి చూపు తెలంగాణపైనే ఉంది. కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారా..? కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా..? లేదంటే కమలం వికసిస్తుందా..? అని తెలుసుకోవడానికి ఔత్సాహికులు, ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఓటర్లు ఎటు వైపు ఉన్నారు..? పోలింగ్ ఎప్పెడప్పుడు జరుగుతుందా..? ఫలితాలు ఎప్పుడొస్తాయా..? అని తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల దృష్టి ఈ ఎన్నికలపైనే ఉంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు హోరాహోరీగా ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే పోటీయేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాస్త సీట్లు తగ్గినా సరే హ్యాట్రిక్ కొట్టి తీరుతామని బీఆర్ఎస్ ధీమాగా ఉండగా.. ఎట్టి పరిస్థితుల్లో మూడోసారి కేసీఆర్‌ను సీఎం పీఠంపై కూర్చోనివ్వమని బీజేపీ, కాంగ్రెస్‌‌ శపథాలు చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీఎస్పీ, ఎంఐఎంలు బరిలో ఉన్నాయి.

119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణకు నవంబర్-30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్-03న ఫలితాలు వెలువడబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు మేనిఫెస్టోతో ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. 2014 నుంచి అధికారంలో ఉన్నాం.. అభివృద్ధి చేశాం.. మళ్లీ అధికారంలోకి వస్తామని అధికారపార్టీ బీఆర్ఎస్ అంటోంది. అయితే తెలంగాణ ఇచ్చాం.. మాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని.. అభివృద్ధి, సంక్షేమం ఏ స్థాయిలో ఉంటుందో చేసి చూపిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఇక బీజేపీ విషయానికొస్తే.. ఒక దశలో బీఆర్ఎస్‌కు బీజీపీయే ప్రత్యామ్నాయమని.. అధికారంలోకి వస్తున్నామని ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. హంగ్ వచ్చినా సరే అధికారంలోకి వచ్చేది మాత్రమే బీజేపీయేనని ఇప్పటికే పలువురు ఢిల్లీ పెద్దలు తెలంగాణ వేదికగా ప్రకటనలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే తెలంగాణ ఓటరు ఎటువైపు ఉన్నారు..? ఎవర్ని గెలిపిస్తారో చూడాలి.

Readmore

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

మరిన్ని చదవండి

తెలంగాణ ఎన్నికల ఫలితాలు

2023 2018 2014
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00

తెలంగాణ ఎన్నికల ఫలితాలు

2023 2018 2014
victory mark
0/119
victory mark
119/119
victory mark
119/119

ముఖ్య అభ్యర్థులు 2023

నియోజకవర్గ పటం

2023 2018 2014
x
x
x

2018 Highlights

1. NO OF CONSTITUENCIES
TYPE OF CONSTITUENCY gen sc st total
NO OF CONSTITUENCIES 88 19 12 119
2. NO OF CONTESTANTS
NO. OF CONTESTANTS IN A CONSTITUENCY 1 2 3 4 5 6-10 11-15 Above 15
NO. OF SUCH CONSTITUENCIES 0 0 0 0 0 22 58 39
  • TOTAL CONTESTANTS IN FRAY :1821
  • AVERAGE CONTESTANTS PER CONSTITUENCY :15
  • MINIMUM CONTESTANTS IN A CONSTITUENCY :6
  • MAXIMUM CONTESTANTS IN A CONSTITUENCY :42
3. ELECTORS
TYPE male female third gender total
i. NO. OF ELECTORS (Inctuding Service Electors) 14166524 13906712 2676 28075912
ii. NO. OF ELECTORS WHO VOTED 10328078 10271470 191 20599739
iii. POLLING PERCENTAGE 72.90% 73.86% 7% 73.37%
  • 4. No. oF VALID votes (EVM Varid+postar Varid) :20470762
  • 5. No. oF VALID votes REJECTED (Postal):6355
  • 6. No. oF VALID votes NOT RETRIEVED FROM EVM, TEST VOTES, REJECTED VOTES DUE TO OTHER REASIONS AND NOTA VOTES :224661
  • 7. No. oF POLLING STATIONS :32814
  • 8. AVERAGE NO. OF ELECTORS PER POLLING STATIONS :856
9. PERFORMANCE ON CONTESTANTS Candidates
TYPE male female third gender total
i. NO. OF CONTESTANTS 1680 140 1 1821
ii. ELECTED 113 6 0 119
iii. FORFEITED DEPOSITS 1446 122 1 1569

Latest News

తాజా వార్తలు

మరిన్ని చదవండి