పినపాక అసెంబ్లీ నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఒకటి. ఇది మహబూబాబాద్ లోక్ సభ పరిధిలోకి వస్తుంది. బీఆర్ఎస్ కు చెందిన రేగా కాంతారావు ప్రస్తుతం ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో పినపాక, మణుగూరు, గుండాల, బూర్గం పహాడ్, అశ్వాపురం, కరకగూడెం, ఆళ్లపల్లి మండలాలున్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,676. 2009లో ఏర్పడిన ఈ నియోజకర్గానికి తొలి ఎమ్మెల్యేగా రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014లో పాయం వెంకటేశ్వర్లు(వైఎస్ఆర్‌సీపీ), 2018లో రేగా కాంతారావు(కాంగ్రెస్) గెలుపొందారు. 2018లో.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రేగా కాంతారావు గెలుపొంది 72,283 ఓట్లు సాధించారు. టీఆర్ఎస్ నుంచి పాయం వెంకటేశ్వర్లు 52,718 ఓట్లు, సీపీఐ(ఎం) అభ్యర్థి కటిబోయిన రావు 2,581 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 50.13 శాతం, టీఆర్ఎస్ కు 36.56 శాతం, సీపీఐ(ఎం)కు 1.79 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావు బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చాలా ఉంది.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |