• Home » Telangana » Assembly Elections » Palakurthi

జనగాం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పాలకుర్తి ఒకటి. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, రాయిపర్తి, తొర్రూర్, పెద్ద వంగర మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,32,456 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,16,591 ఉండగా.. మహిళా ఓటర్లు 1,15,861 మంది ఉన్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. తన సమీప ప్రత్యర్థి జంగా రాఘవరెడ్డి (కాంగ్రెస్) పై 53,053 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో దయాకర్ రావుకు 117,504 ఓట్లు రాగా.. రాఘవరెడ్డికి 64, 451 ఓట్లు వచ్చాయి. ఇక 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు.. తన సమీప ప్రత్యర్థి దుగ్యాల శ్రీనివాస రావు (కాంగ్రెస్) పై 2,663 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో దయాకర్ రావుకు 65,280 ఓట్లు రాగా.. శ్రీనివాస రావుకు 62,617 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు.. తన సమీప ప్రత్యర్థి దుగ్యాల శ్రీనివాస రావు (కాంగ్రెస్) పై 4,313 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో దయాకర్ రావుకు 57,799 ఓట్లు రాగా.. శ్రీనివాస రావుకు 53,486 ఓట్లు వచ్చాయి.

Readmore

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2018

2023 2018 2014
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00

పాలకుర్తి నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

తెలంగాణ విజేత/ఓడిపోయిన నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

Latest News

తాజా వార్తలు

మరిన్ని చదవండి