• Home » Telangana » Assembly Elections

అసెంబ్లీ ఎన్నికలు

Revanth Reddy: మూడు దశాబ్దాల తర్వాత హిస్టరీ!

Revanth Reddy: మూడు దశాబ్దాల తర్వాత హిస్టరీ!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలోనూ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేత.. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భం గత మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేదు.

K. Venkat Reddy: కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో కృషి చేశారు

K. Venkat Reddy: కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో కృషి చేశారు

కాంగ్రెస్ పార్టీ ( Congress party ) ని అధికారంలోకి తీసుకు రావడానికి సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) ఎంతో కృషి చేశారని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( Komati Reddy Venkat Reddy ) అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన ఎనుముల రేవంత్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. మంగళవారం నాడు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... సోదరుడు రేవంత్​‌రెడ్డి సారథ్యంలో పాలకవర్గం ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి నివాసం వద్ద  పోలీసుల ఆంక్షలు

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి నివాసం వద్ద పోలీసుల ఆంక్షలు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) నివాసం వద్ద పోలీస్ ఆంక్షలు మొదలయ్యాయి. ఇంటివద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్ నివాసం వద్ద భద్రతాపరమైన చర్యలు పోలీస్ అధికారులు తీసుకుంటున్నారు.

Balakrishna : సీఎం రేవంత్‌రెడ్డికి బాలకృష్ణ అభినందనలు

Balakrishna : సీఎం రేవంత్‌రెడ్డికి బాలకృష్ణ అభినందనలు

తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కి టీడీపీ హిందూపూర్ ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణ ( Balakrishna ) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓప్రకటన విడుదల చేశారు.

Revanth Reddy: రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు

Revanth Reddy: రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు

తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) ని కాంగ్రెస్ హై కమాండ్ ప్రకటించడంతో ఆయన ఇంటివద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్‌రెడ్డి ఇంటి దగ్గర రక్షణగా పోలీసులు భారీ కేడ్స్ ఏర్పాటు చేశారు .

Ponnam Prabhakar : నాకు మంత్రి పదవీ అధిష్ఠానం దృష్టిలో ఉంది

Ponnam Prabhakar : నాకు మంత్రి పదవీ అధిష్ఠానం దృష్టిలో ఉంది

తనకు మంత్రి పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar ) తెలిపారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నిక చేయడానికి గెలిచిన ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Revanth Reddy:  అధిష్ఠానం పిలుపు.. ఢిల్లీకి బయలు దేరిన రేవంత్

Revanth Reddy: అధిష్ఠానం పిలుపు.. ఢిల్లీకి బయలు దేరిన రేవంత్

సీఎల్పీ నేతగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరును హై కమాండ్ ఖరారు చేసినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. తెలంగాణ రెండో సీఎంగా రేవంత్‌రెడ్డి 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులతో కూడిన క్యాబినేట్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Telangana CM: మరికాసేపట్లో సీఎం పేరు ప్రకటన.. రేవంత్ రెడ్డితో సీపీఐ నేతల భేటీ

Telangana CM: మరికాసేపట్లో సీఎం పేరు ప్రకటన.. రేవంత్ రెడ్డితో సీపీఐ నేతల భేటీ

తెలంగాణ తదుపరి సీఎం ఎవరనేదానిపై తీవ్రమైన ఉత్కంఠ కొనసాగుతున్న వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యంలో ఒకరినొకరు అభినందించుకోవడానికి హోటల్ ఎల్లాకు వచ్చారు.

Bhatti Vikramarka: సీఎం పదవీపై భట్టి కీలక వ్యాఖ్యలు

Bhatti Vikramarka: సీఎం పదవీపై భట్టి కీలక వ్యాఖ్యలు

ఏఐసీసీ తెలంగాణ సీఎల్పీ నాయకుడిని ప్రకటిస్తుందని మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) పేర్కొన్నారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు హైదరాబాద్‌లో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ నాయకుడి ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేసి పంపించడం జరిగింది. ప్రస్తుతం ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వివిధ కథనాలు ఊహాగానాలు మాత్రమే.. వాటిని ఎవరు నమ్మొద్దని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

BRS: బీఆర్ఎస్ కీలక నేత గుండెపోటుతో మృతి

BRS: బీఆర్ఎస్ కీలక నేత గుండెపోటుతో మృతి

జనగామ జిల్లా జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ ( BRS ) పార్టీ అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి ( Pagala Sampath Reddy ) కొద్దిసేపటి క్రితమే గుండెపోటుతో మృతిచెందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి