• Home » Telangana » Assembly Elections

అసెంబ్లీ ఎన్నికలు

KTR: ఎగ్జిట్ పోల్స్‌తో హైక్ వస్తుందేమో.. కానీ ఎగ్జాట్ పోల్స్‌ గుడ్ న్యూస్ తీసుకొస్తాయ్..

KTR: ఎగ్జిట్ పోల్స్‌తో హైక్ వస్తుందేమో.. కానీ ఎగ్జాట్ పోల్స్‌ గుడ్ న్యూస్ తీసుకొస్తాయ్..

మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. నేడు ఆయన ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయానని ట్విటర్ వేదికగా కేటీఆర్ వెల్లడించారు. ఆ తరువాత ఎగ్జిట్‌పోల్స్‌పై కూడా స్పందించారు. అయితే ఎగ్జిట్‌పోల్స్ అనంతరం ఆయన చెప్పిన మాటనే తిప్పి తిప్పి చెబుతున్నారు.

EVM: ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రత

EVM: ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రత

ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వ్, కేంద్ర బలగాలతో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్నవారికే స్ట్రాంగ్ రూమ్స్‌లోకి అనుమతించడం జరిగింది.

Telangana Exit Poll 2023 : తెలంగాణలో కాంగ్రెస్‌ సునామీ..

Telangana Exit Poll 2023 : తెలంగాణలో కాంగ్రెస్‌ సునామీ..

‘తెలంగాణలో కాంగ్రెస్‌ సునామీ వచ్చింది.. ఈ సునామీలో గడ్డపారలే కొట్టుకుపోతాయి.. కేసీఆర్‌లాంటి గడ్డిపోచలు ఎంత!?

Telangana Elections : ఎన్నికల వేళ.. ఎందుకీ జగన్నాటకం!

Telangana Elections : ఎన్నికల వేళ.. ఎందుకీ జగన్నాటకం!

తెలంగాణలో మరికొద్ది గంటల్లో పోలింగ్‌ ప్రారంభమవుతుందనగా.. నాగార్జున సాగర్‌ కేంద్రంగా జగన్నాటకం జరిగింది!

Telangana Exit Poll Results 2023 : కాంగ్రెస్‌కు అనుకూలం!

Telangana Exit Poll Results 2023 : కాంగ్రెస్‌కు అనుకూలం!

Telangana Exit Polls : తెలంగాణలో పదేళ్ల కేసీఆర్‌ పాలనకు ప్రజలు చరమ గీతం పాడబోతున్నారా!? తెలంగాణ ఇచ్చిన కాంగ్రె్‌సను ఈసారి ఆదరించనున్నారా!?

Telangana Exit Polls : ఎగ్జిట్ పోల్స్‌తో కంగుతిన్న ‘కారు’.. డైలామాలో కేసీఆర్!!

Telangana Exit Polls : ఎగ్జిట్ పోల్స్‌తో కంగుతిన్న ‘కారు’.. డైలామాలో కేసీఆర్!!

Election Exit Polls -2023 : తెలంగాణ దంగల్ ముగిసింది. పోలింగ్ ముగియడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్-03 ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, తెలుగు ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం అదిగో అధికారంలో వచ్చేస్తున్నాం.. ఇదిగో ప్రమాణ స్వీకారమే ఇక ఆలస్యం అంటూ చెప్పుకుంటున్నాయి..

Revanth reddy: ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్స్‌కు చేరే వరకు కాంగ్రెస్ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండండి

Revanth reddy: ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్స్‌కు చేరే వరకు కాంగ్రెస్ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండండి

ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్స్‌కు చేరే వరకు కాంగ్రెస్ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Etala Rajender: కేసీఆర్‌పై ప్రజల్లో ఎంతో వ్యతిరేకత ఉంది.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శలు

Etala Rajender: కేసీఆర్‌పై ప్రజల్లో ఎంతో వ్యతిరేకత ఉంది.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శలు

గజ్వేల్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, జీతాలు పెన్షన్లు ఇవ్వాలంటే భూములు అమ్మాల్సిందే అని విమర్శించారు.

Bandi Sanjay: 3న మా సత్తా ఏంటో చూపిస్తాం.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు అవుతాయి

Bandi Sanjay: 3న మా సత్తా ఏంటో చూపిస్తాం.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు అవుతాయి

ఎగ్జిట్ పోల్స్ తారు మారు అవుతాయని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. గతంలో కూడా బీజేపీకి సీట్లే రావని అన్నారని, జీహెచ్‌ఎంసీ, దుబ్బాకలో బీజేపీ గెలవదని అన్నారని బండి సంజయ్ గుర్తు చేశారు.

Chandrababu: చంద్రబాబు అరెస్ట్‌పై కేటీఆర్ వ్యాఖ్యలే బీఆర్ఎస్‌కు నష్టం చేశాయి: ఆరా సర్వే

Chandrababu: చంద్రబాబు అరెస్ట్‌పై కేటీఆర్ వ్యాఖ్యలే బీఆర్ఎస్‌కు నష్టం చేశాయి: ఆరా సర్వే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌పై ఆరా మస్తాన్ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌కు నష్టం చేశాయని ఆరా మస్తాన్ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి