• Home » Telangana » Assembly Elections » Nagarkurnool

మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నాగర్ కర్నూల్ ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గంలో ఐదు మండలాలున్నాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి మర్రి జనార్ధన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,02,218గా ఉంది. తొలుత ఈ నియోజకవర్గం నుండి 1952లో బీ. బ్రహ్మారెడ్డి, అలాగే డీ. రామస్వామి స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందారు. ఇక 1957లో జనార్ధన్ రెడ్డి (కాంగ్రెస్), 1962లో పీ. మహేంద్రన్ (కాంగ్రెస్), 1967 & 1972లలో వంగ నారాయణ్ గౌడ్ (తొలుత స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి చేరారు), 1978లో శ్రీనివాస రావు (కాంగ్రెస్), 1983లో వంగ నారాయణ్ గౌడ్ (కాంగ్రెస్), 1985లో నాగం జనార్ధన్ రెడ్డి (టీడీపీ), 1989లో వంగ నారాయణ్ గౌడ్ (కాంగ్రెస్), 1994-1999-2004-2009లలో నాగం జనార్ధన్ రెడ్డి (టీడీపీ), 2012లో నాగం జనార్ధన్ రెడ్డి (స్వతంత్ర), 2014-2018లలో మర్రి జనార్ధన్ రెడ్డి (బీఆర్ఎస్) గెలుపొందారు. 2018లో పోటీ ఎవరి మధ్య? 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధనరెడ్డి విజయఢంకా మోగించారు. కాంగ్రెస్ అభ్యర్థి నాగం జనార్ధన్ రెడ్డిపై 54,354 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో మర్రి జనార్ధన్ రెడ్డికి 1,02,493 ఓట్లు (60.80%) పడగా.. ఆయన సమీప ప్రత్యర్థి నాగం జనార్ధన్ రెడ్డికి 48,139 ఓట్లు (28.56 శాతం) పడ్డాయి. బీజేప తరఫున నుంచి పోటీ చేసిన దిలీప్ నెడ్డనోరికి 3,923 ఓట్లు (2.33%) పడగా.. నోటాకు 923 ఓట్లు (0.55%) పడ్డాయి. మొత్తం 83.21 పోలింగ్ శాతం నమోదు అవ్వగా.. మర్రి జనార్ధన్ రెడ్డి 54,354 మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు.

Readmore

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2018

2023 2018 2014
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00

నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

తెలంగాణ విజేత/ఓడిపోయిన నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

Latest News

తాజా వార్తలు

మరిన్ని చదవండి